AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chickpea Dishes: నానబెట్టిన శనగలతో ఈ వంటకాలు ఎప్పుడైనా ట్రై చేశారా? రుచి అదిరిపోద్ది

శనగపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అందుకే రోజువారీ ఆహారంలో శనగపప్పును తప్పక చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. శనగపప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో శనగపప్పును వివిధ రకాలుగా చేర్చుకోవచ్చు. శనగపప్పును రెండు మూడు గంటల పాటు..

Srilakshmi C
|

Updated on: Mar 26, 2026 | 12:16 PM

Share
శనగపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అందుకే రోజువారీ ఆహారంలో శనగపప్పును తప్పక చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. శనగపప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి.

1 / 5
మన రోజువారీ ఆహారంలో శనగపప్పును వివిధ రకాలుగా చేర్చుకోవచ్చు. శనగపప్పును రెండు మూడు గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత దాన్ని ఉడికించి, రుబ్బి పప్పుకూర మాదిరి చేసుకుని తినవచ్చు.

2 / 5
దీంతో పాటు శనగపప్పు కబాబ్‌లను కూడా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ కబాబ్‌లను మనం ప్రతిరోజూ ఉదయం వేళల్లో టిఫిన్‌లో కూడా తీసుకువెళ్లవచ్చు.

3 / 5
శనగపప్పు పరాటాలు కూడా బాగుంటాయి. దీనికోసం శనగపప్పును నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత అందులో బెల్లం కలిపి రుచికరమైన పరాటాలు చేసుకోవాలి.

4 / 5
 తీపిగా, ఆరోగ్యకరంగా ఏదైనా స్వీట్‌ తినాలనుకుంటే శనగపప్పును నానబెట్టి, పేస్ట్‌లా తయారు చేసి.. దీనితో తీపి వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇలా శనగపప్పుతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని ఆహారంలో తీసుకోవచ్చు.

5 / 5
Follow Us