గోధుమ రవ్వ ఉప్మా ముద్దగా కాకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి.. కమ్మనైన వెజిటబుల్ ఉప్మా!
రోజూ ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు తక్కువ సమయంలో అయిపోయే ఉప్మా గుర్తొస్తుంది. అయితే మైదాతో తయారయ్యే తెల్ల బొంబాయి రవ్వ కంటే ముతకగా ఉండే ఎర్ర గోధుమ రవ్వ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన అల్పాహారం. చాలామందికి గోధుమ రవ్వ ఉప్మా చేసినప్పుడు ముద్దగా అయిపోతుంటుంది. అలా కాకుండా పొడిపొడిలాడుతూ కూరగాయల ముక్కలతో ఎంతో కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
