అరటి పండ్ల దోసె.. తింటే , ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా.. అస్సలు వదిలిపెట్టరు
ఈ దోసెలు శరీరానికి శక్తిని పెంచుతాయి అలాగే, ఈ పండ్లలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. ఇది పిల్లలకు మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. అలాగే, ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా ఇస్తుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
