Liver Fry: ఒంట్లో రక్తం ఏరులై పారాలంటే.. లివర్ ఫ్రై ఇలా చేయండి
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తం తగ్గి తరచూ నీరసం, అలసట వస్తుంటాయి. అలాంటి సమయంలో ఔషధంలా పనిచేసే పోషకాహారాల్లో చికెన్ లివర్ ముఖ్యమైనది. చాలామందికి లివర్ ముక్కలు గట్టిగా ఉంటాయేమోనని లేదా నీచు వాసన వస్తుందేమోననే అనుమానం ఉంటుంది. అయితే సరైన పద్ధతిలో మసాలాలు పట్టిస్తే రెస్టారెంట్ రుచిని మించి ఎంతో మృదువుగా, కమ్మగా వండుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
