Weight Loss: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. ఈ పండ్లు అస్సలు తినకండి..!

Weight Loss: పండ్లు చాలా రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి. అయితే బరువు తగ్గాలనుకుంటే కొన్ని పండ్లకి దూరంగా ఉండాలి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

uppula Raju

|

Updated on: May 23, 2022 | 8:10 PM

పండ్లు చాలా రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి. అయితే బరువు తగ్గాలనుకుంటే కొన్ని పండ్లకి దూరంగా ఉండాలి.  ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

1 / 5
మామిడి - వేసవిలో మామిడిని ఎక్కువగా తీసుకుంటారు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం మామిడిని ఎక్కువగా తినకండి. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించే ఆహారానికి ఆటంకం కలిగిస్తాయి.

2 / 5
పైనాపిల్ - పైనాపిల్ చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. కానీ బరువు తగ్గే సమయంలో ఈ పండును ఎక్కువగా తినకూడదు. ఇది చాలా మధురంగా ఉంటుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమైన పని.

3 / 5
అవకాడో - అవకాడో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. పరిమిత పరిమాణంలో తీసుకుంటే పర్వాలేదు. ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది.

4 / 5
అరటిపండు- అరటిపండు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. ఇది చాలా కేలరీలు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు.

5 / 5
Follow us
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..