AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి రూపాయలు ఖర్చు చేసినా తగ్గని వ్యాధులు కూడా దీనితో ఇట్టే మటుమాయం..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలను తీసుకోవాలి. వాటిలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, అనేక ఆరోగ్య సమస్యలను ఇది తరిమికొడుతుంది. దీనిని తింటే, మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 02, 2026 | 8:09 AM

Share
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి  కావలసిన పోషకాలను తీసుకోవాలి. వాటిలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. 
ఇంకా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, అనేక ఆరోగ్య సమస్యలను ఇది తరిమికొడుతుంది. దీనిని తింటే, మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలను తీసుకోవాలి. వాటిలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, అనేక ఆరోగ్య సమస్యలను ఇది తరిమికొడుతుంది. దీనిని తింటే, మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఈ బెల్లంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్‌లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇంకా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి 
శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాదు, ఇంకా దీనిని ప్రతిరోజూ మీ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.

ఈ బెల్లంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్‌లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇంకా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాదు, ఇంకా దీనిని ప్రతిరోజూ మీ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.

2 / 5
మీరు రోజూ బెల్లం తినడం వల్ల రక్తహీనత తగ్గిపోతోంది. ఇంకా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇది బాడీకి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులని ఇది తగ్గిస్తుంది. ఇంకా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి, మీరు కూడా ఈ బెల్లాన్ని తినడం అలవాటు చేసుకోండి.

3 / 5
ఇంకా  కఫం, దగ్గు వంటి సమస్యలను ఇది పూర్తిగా తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఈ బెల్లాన్ని తింటే గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఇంకా రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. ఇంకా దీనిలో ఐరన్ ఎక్కువగా  ఉంటుంది. దీనిని రోజూ తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇంకా శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...

రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి

సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..

పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..

చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..