తెల్ల కాకిని చూస్తే ఏమవుతుందో తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత అరుదైన జీవులు ఇవే..
ప్రకృతి ఒక అనంతమైన రహస్యం. మనం రోజూ చూసే కాకులు నల్లగా, సింహాలు చారల రంగులో ఉండటం సహజం. కానీ మంచులా మెరిసిపోయే తెల్ల కాకిని ఎప్పుడైనా చూశారా? లేదా బంగారు రంగులో మెరిసే కోతుల గురించి విన్నారా? అసలు ఈ జంతువులు ఇలా విభిన్నమైన రంగుల్లో ఎందుకు ఉంటాయి? ఇది దైవికమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా?అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
