AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగ వేళ అదిరిపోయే న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు!

Hyderabad Gold Rate: బంగారం కొనుగోలు చేసే వారికి నేడు తీపికబరు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, శుక్రవారం, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Sep 26, 2025 | 12:42 PM

Share
బంగారం కొనుగోలు చేసే వారికి నేడు తీపికబరు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, శుక్రవారం, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
బులియన్‌ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 26) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,14,430 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,04,890 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం తులం రూ.85,820 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

2 / 5
 సెప్టెంబర్ 25, 2025 గురువారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,14,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,04,900గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,04,890గా ఉంది.

3 / 5
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,430ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,04,890 లుగా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌లో కేజీ వెండి రూ.1,49,900గా ఉంది.

4 / 5
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,430 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,04,890లుగా ఉంది. కిలో వెండి ధర రూ.124,900 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,430. 22 క్యారెట్ల ధర రూ.1,04,890లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,49,900లుగా ఉంది.

5 / 5
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?

పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?

విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..

చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..

షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం

కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే