AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖం కాంతిని కోల్పోతుందా? మెరిసే చర్మం కోసం తప్పక తినాల్సిన 5 అద్భుత పండ్లు ఇవే!

ప్రతి ఒక్కరూ అందంగా, ముఖం నిగారింపుగా ఉండాలని కోరకుంటారు. అయితే కొందరు ఫేస్ కాస్త డల్‌గా అవుతే చాలు, బ్యూటీ పార్లర్‌కు వెళ్తూ ఖరీదైన క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఇలా క్రీమ్స్ వాడకుండా కేవలం ఈ ఐదు రకాల పండ్లు తింటే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఆ పండ్లు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 10, 2026 | 6:14 PM

Share
నారింజ  : నారింజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, మీ చర్మాన్ని సహజంగానే నిగారింపుగా చేస్తుందంట. అందువలన  మెరిసే చర్మం కోసం తప్పకుండా ఈ పండ్లు తినాలని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
జామకాయ : చాలా మందికి జామ కాయలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ వాటిని తినడానికి మాత్రం అస్సలే ఆసక్తి చూపరు. కానీ ప్రతి రోజూ ఒక జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. జామకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి, చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది

2 / 5
బొప్పాయి : బొప్పాయి పండు తినడం వలన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మనం ఎంత చెప్పినా తక్కువే. ఇది పోషకాల పుట్ట అంటారు. ముఖ్యంగా బొప్పాయిలో విటమిన్ సి, కెరోటినాయిడ్స్ వంటి సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన బొప్పాయి తినడం వలన ముఖం అందంగా నిగారింపుగా తయారు అవుతుంది.

3 / 5
స్ట్రాబెర్రీస్ : స్ట్రాబెర్రీస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అరకప్పు స్ట్రాబెర్రీలలో సుమారుగా 49 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన ఇది చర్మానికి సహజ నిగారింపును ఇస్తుంది.

4 / 5
కివి : కివి పండు చాలా మంది తినడానికి అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాదాపు ఒక మధ్యస్థ కివీలో సుమారుగా 64 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందంట. అందువలన ప్రతి రోజూ ఉదయం ఈ పండు తినడం వలన శరీరం చాలా గ్లో‌గా తయారు అవుతుందంట.

5 / 5
Follow Us
ముఖం కాంతిని కోల్పోతుందా? మెరిసే చర్మం కోసం తప్పక తినాల్సినవి ఇవే

సామాజిక సేవలో ప్రత్యేకత చాటుకుంటోన్న అల్లు అర్జున్ అభిమానులు

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...

భూమి,బొగ్గు,గ్యాస్‌తో పనిలేదు..సముద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి!

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష2లో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం

చూశారా ఈ చిత్రం.. 10 వేల బస్తాల ధాన్యాన్ని ఎలుకలు తిన్నాయట

మీ ఒక్క 80ల నాటి ఏఐ ఫోటోకు 0.29 యూనిట్ల కరెంటు ఖర్చు

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్..అమెరికాలో రిలీజ్!

బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా?