AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic: ఇలా చేశారంటే వెల్లుల్లి పేస్ట్‌ ఎంత కాలమైనా ఫ్రెష్‌గా ఉంటుంది

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వెల్లు్ల్లిని అన్ని భారతీయ వంటకాల్లో వినియోగిస్తుంటారు. ఇది వంటకు కొత్త రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెల్లుల్లి వివిధ వ్యాధులను నివారించడంలో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి ఆహారంలో తినడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Oct 24, 2023 | 12:00 PM

Share
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వెల్లు్ల్లిని అన్ని భారతీయ వంటకాల్లో వినియోగిస్తుంటారు. ఇది వంటకు కొత్త రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెల్లుల్లి వివిధ వ్యాధులను నివారించడంలో పోరాడటానికి సహాయపడుతుంది.

1 / 5
వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి ఆహారంలో తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

2 / 5
వెల్లుల్లి పేస్ట్‌ ఫ్రిజ్‌లో అధిక రోజులు తాజాగా నిల్వ చేయాలంటే.. పేస్ట్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిలో తాజా మూలికలను ఉపయోగించాలి. రెండు వెల్లుల్లి రెబ్బలు నిద్రపోయే ముందు లేదా ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎక్కువగా హాని కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది. అందుకే ఉదయం పూట వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

3 / 5
వెల్లుల్లిలో విటమిన్లు B1, B6, కాల్షియం, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి పోషఖాలు శరీరంలోని అనేక భాగాల పని తరీను మెరుగుపరుస్తుంది.

4 / 5
వెల్లుల్లి ఎండిపోకుండా, కుళ్లిపోకుండా, చెడిపోకుండా అధిక రోజులు నిల్వ ఉండాలంటే తొక్కలు తీసిన వెల్లల్లిని మిక్సర్ గ్రైడర్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అందుకు దీనికి నీళ్లు అంటకూడదు. దీనిని ఓ గిన్నెలో వేసుకుని ఫ్రిజ్‌లో భద్రపరిస్తే సరి.

5 / 5
Follow Us
ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని

OTTని ఊపేస్తోన్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే

డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు! వైరల్ వీడియో

పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్..

కొట్టిందే ఒకే ఒక్క భారీ షాక్.. ఆల్‌టైమ్ రికార్డ్‌ బద్దలు

ఎట్టకేలకు రష్మిక కామెంట్స్‌పై స్పందించిన 'టాక్సిక్' హీరో యశ్

కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం ఆల్‌ టైమ్ రికార్డు! అదేంటంటే ..

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..?

పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి