AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2026 : మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

ఆ వినాయకుడి కరుణతో మీ ఇల్లు మొత్తం సంతోషం, శాంతితో నిండాలి. ఇంకా మీరు చేపట్టే ప్రతి పనిలో ఏ ప్రతికూల శక్తి ఎదురుకాకుండా, వేసిన ప్రతి అడుగు విజయవంతం అవ్వాలి. మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి. అలాగే, మీ మనసులోని కోరికలన్నీ ఆ గణపయ్య అనుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు!

Prasanna Yadla
|

Updated on: Sep 13, 2026 | 10:50 AM

Share
హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ రోజున వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగ జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. పండుగ రోజున మీ ప్రియమైన వారికీ ఇలా విష్ చేయండి.

1 / 5
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, మీరు చేసే ప్రతి పనిలో  విజయాలను అందించాలని, అలాగే మీరు మొదలు పెట్టే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే ఆ గణేషుడు ఆశీస్సులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

2 / 5

ఆ వినాయకుడి కరుణతో మీ ఇల్లు మొత్తం సంతోషం, శాంతితో  నిండాలి. ఇంకా మీరు చేపట్టే ప్రతి పనిలో ఏ ప్రతికూల శక్తి  ఎదురుకాకుండా, వేసిన ప్రతి అడుగు విజయవంతం అవ్వాలి. మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి. అలాగే, మీ మనసులోని కోరికలన్నీ ఆ గణపయ్య అనుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ వినాయక చవితి  శుభాకాంక్షలు!

ఆ వినాయకుడి కరుణతో మీ ఇల్లు మొత్తం సంతోషం, శాంతితో నిండాలి. ఇంకా మీరు చేపట్టే ప్రతి పనిలో ఏ ప్రతికూల శక్తి ఎదురుకాకుండా, వేసిన ప్రతి అడుగు విజయవంతం అవ్వాలి. మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి. అలాగే, మీ మనసులోని కోరికలన్నీ ఆ గణపయ్య అనుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు!

3 / 5

ఆ గణపయ్యను తలచుకున్న ప్రతిసారి ఆ దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని, ఇంకా మీ కుటుంబంలో ఎల్లప్పుడూ నవ్వులు, సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

4 / 5
వినాయకుడి  ఆశీస్సులు మీ మీద ఉండాలి, మీరు మొదలు పెట్టిన ప్రతి వ్యాపారంలో లాభాలు రావాలని, ఆ బొజ్జ గణపయ్య మీకు సంతోషాలు, ఆనందాలు ఇవ్వాలని  కోరుకుంటూ మీకు కుటుంబ సభ్యులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అని మీ  బంధువులు, స్నేహితులకు ఇలా విషెస్ చెప్పండి

5 / 5
Follow Us
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు

కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు

మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్

చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..

దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?

చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..

ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..

ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!