Galijeru Kura: కిడ్నీలో రాళ్లు కరిగించి, లివర్‌ను క్లీన్ చేసే అద్భుతమైన కూర! గోంగూర కాంబినేషన్‌తో సూపర్ టేస్ట్
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గుణాలున్న అడవి ఆకుకూరల్లో 'గలిజేరు' అత్యంత విశిష్టమైనది. శరీరంలోని ప్రతి కణాన్ని పునరుజ్జీవింపజేసే శక్తి దీనికి ఉండటం వల్లే దీనికి 'పునర్నవ' అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలో, యూరినరీ ట్రాక్ట్ సమస్యలను నివారించడంలో మరియు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రపరచడంలో గలిజేరు ఆకు సంజీవనిలా పనిచేస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
