AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శక్తివంతమైన గ్రహాల మాయాజాలం.. ఈ రాశులకు మూడు నెలల పాటు డబ్బే డబ్బు..!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Sep 18, 2026 | 2:36 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
వచ్చే నెలలో కర్కాటక రాశిలో గురు, చంద్రుడు కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతే కాదు,  ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. 12 రాశులలో రెండు రాశులకు మాత్రం విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా వీరి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

2 / 5

మీ ఆదాయం పెరుగుతుంది ఇంకా మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఇంకా వీరి ఆర్థిక ప్రణాళికలపరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇంకా కొత్తగా ఉద్యోగంలో  జాయిన్ అయినా వారికీ కూడా మొత్తం మారుతుంది.  పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ పైఅధికారుల నుండి ప్రశంసలు వస్తాయి

3 / 5
కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి అధిక  లాభాలు వస్తాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం వస్తుంది అప్పుడు మొత్తం మారుతుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా