AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్లో చుట్టాలకు ఈ డ్రింక్ బెస్ట్.. తాగితే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా మర్చిపోతారు.. రుచి అమోఘం

ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు తెలుసా? ఇది తాగితే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. వేసవిలో ఇంకా శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తాగండి. మీకు షుగర్ ఉంటే తేనెను వేసుకుని తాగండి.

Prasanna Yadla
|

Updated on: Apr 23, 2026 | 10:43 AM

Share
ఫ్రూట్స్ మిక్స్, సబ్జా జ్యూస్ రెసిపీకి  కావాల్సిన  పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు,  ఒక గ్లాస్ పాలు లేదా నీరు, అర కప్పు మామిడి ముక్కలు, ఒక కప్పు అరటి ముక్కలు, అర కప్పు ఆపిల్ ముక్కలు, అర కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ తేనె, ఒక కప్పు ఐస్ క్యూబ్స్ , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసికోవాలి.

1 / 5
ముందుగా సబ్జా గింజలు , ఫ్రూట్స్ ను ఇలా చేసుకోవాలి: ముందుగా  సబ్జా గింజలను ఒకసారి నీటిలో కడిగి కనీసం 20 నిమిషాల పాటు  నానబెట్టాలి. అవి నీటిలో నానిన తర్వాత అవి పెద్దగా అవుతాయి. అరటి, ఆపిల్, పుచ్చకాయ , మామిడి పండ్లను తీసుకుని వాటిని క్లీన్ చేసి చేసి  ముక్కలుగా  పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి.

2 / 5
ఇలా ఫ్రూట్స్  , సబ్జా గింజలను జ్యూస్ లాగా పట్టుకోవాలి: మిక్సీ పట్టుకున్న పండ్ల జ్యూస్ లో పాలను పోసి రెండో సారి కూడా మళ్లీ పట్టుకోవాలి.  దీని వలన జ్యూస్ మంచిగా అవుతుంది. ఈ జ్యూస్‌ను ఒక చిన్న పాత్రలో పోసి,  సబ్జా గింజలను దీనిలో పోసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇవి వేస్తె వేడి కూడా తగ్గుతుంది.

3 / 5

చివర్లో వీటిని ఇలా గార్నిష్ చేసుకుని తాగాలి:  దీనిలో తేనె ,  అర టేబుల్ స్పూన్  యాలకుల పొడి కూడా  జ్యూస్‌ లో బాగా కలుపుకోవాలి. ఇక చివర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి చల్లగా తాగడమే. ఈ విధంగా చేసిన ఫ్రూట్స్ మిక్స్ సబ్జా జ్యూస్ ఎండాకాలంలో తాగితే బాడీ మొత్తం   రిఫ్రెషింగ్‌ అవుతుంది కాబట్టి మిస్ చేయకుండా తాగండి.

4 / 5

ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు తెలుసా?  ఇది తాగితే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. వేసవిలో ఇంకా శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తాగండి. 
మీకు షుగర్ ఉంటే తేనెను వేసుకుని తాగండి. దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం తాగితే  ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు తెలుసా? ఇది తాగితే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. వేసవిలో ఇంకా శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తాగండి. మీకు షుగర్ ఉంటే తేనెను వేసుకుని తాగండి. దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

5 / 5
Follow Us