AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కప్పల గురించి ఇది తెలుసా? నోటిని ఉపయోగించకుండా నీటిని ఎలా తాగుతాయంటే?

కప్పలు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ కప్పలను చూసే ఉంటారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో వర్షాకాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంటిలోకి రావడం వంటివి చేస్తుంటాయి. అయితే చాలా మంది కప్పలను తేలికగా తీసుకుంటారు. కానీ వీటి వెనుక కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయంట.

Samatha J
|

Updated on: Aug 24, 2026 | 1:01 PM

Share
చాలా వరకు ఏ జీవి అయినా సరే ఎక్కువగా నోటితో మాత్రమే నీటిని తాగుతుంది. కానీ కప్పలు మాత్రం నోటితో నీరు తాగవంట. ఇవి నీటిని తాగడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తాయంట. చాలా వరకు మనం జంతువులు నోటితో నీళ్లు తాగడం చాలా వరకు చూసి ఉంటాం. కానీ కప్ప నీటితో నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? అసలు ఇంత వరకు అసలు కప్ప ఎలా నీళ్లు తాగుతుంది అని కూడా ఎవరూ ఆలోచించలేదు కావచ్చు. కానీ ప్రకృతి చెప్పని ఈ వింత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
కప్పలను ఉభయ చర జీవులు అంటారు. ఇవి నీటిలో అయినా భూమిపైన అయినా సరే తమ మనుగడను కొనసాగిస్తాయి. ఇవి చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అంతే కాకుండా ఎక్కువగా తమ చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతాయి. అయితే ఇవి ఎప్పుడూ కూడా నోటితో నీటిని తాగవంట.

2 / 5
ఇవి నీరు తాగడానికి తమ చర్మాన్ని ఉపయోగిస్తాయి. వాటి శరీరం ద్వారా మాత్రమే నీటిని స్వీకరిస్తాయట. అయితే ఇలా ఇవి తమ చర్మంతో నీటిని తాగడం వెనక కూడా ఒక రహస్యం ఉందని చెబుతున్నారు నిపుణులు. కప్పల శరీర కింద భాగంలో పెల్విక్ ప్యాచ్ అనేది ఉంటుందంట. ఇది ఒక ప్రత్యేకమైన చర్మ పొర ఇది చాలా సులభంగా నీటిని పీల్చుకుంటుందంట. ఎప్పుడైనా సరే కప్పలు నీటిలోకి వెళ్లిన వెంటనే ఆ పొర నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. అంతే కాకుండా ఆ భాగం ఎప్పుడూ తేమగా ఉంటుందంట.

3 / 5
ఈ కప్పు నీరును స్వీకరించే ప్రక్రియను ద్రవాభిసరణ, దీని ద్వారా చర్మం ద్వారా కప్ప శరీరంలోకి నీరు చేరుతుందంట. దీని వలన కొన్ని సార్లు తేమ లేని ప్రదేశంలో కూడా ఇది నీటిని ఆ చర్మంలోని నీరును స్వీకరిస్తుంది. అంతే తప్ప, ఎప్పుడూ కూడా కప్పలు నేరుగా నోటితో నీటిని స్వీకరించవు. చాలా వరకు పరిశోధనల్లో కూడా కప్పలు చర్మం ద్వారానే నీటిని స్వీకరిస్తాయని వెళ్లడి అయ్యిందంట.

4 / 5
కప్పల చర్మం ఎప్పుడూ తేమగా ఉండాలి. అలా లేకపోతే అది వాటికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే అవి తమ మనుగడను సాగించుకోవడానికి ఎక్కువగా తేమగా ఉండే ప్రదేశంలో ఉండటానికి ఆసక్తి చూపుతాయి. బురదలో, నీటిలో, నీడగా ఉండే ప్రదేశంలో ఉంటూ తమ శరీరంలో తేమను కాపాడుకుంటాయంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం

కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి

రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా

ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!

మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..

బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!

ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం

నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్

తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..