AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

రెండు రోజుల్లో దసరా వచ్చేస్తోంది. అయితే, ఈ నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు ఇలా నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఇంకా దీనివల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Oct 18, 2026 | 12:50 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
రెండు రోజుల్లో దసరా వచ్చేస్తోంది. అయితే, ఈ నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు  ఇలా నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఇంకా దీనివల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

రెండు రోజుల్లో దసరా వచ్చేస్తోంది. అయితే, ఈ నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు ఇలా నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఇంకా దీనివల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మీన రాశి : దసరా రోజు నుంచే ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా వీరికి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు, కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు.  అలాగే ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్తారు. ఇంకా అన్నింటిలో శుభ ఫలితాలు పొందుతారు. అన్ని పనుల్లో ముందుకు వెళ్తూ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.

3 / 5
మేష రాశి : వీరి అప్పులు మొత్తం ఒక్క రోజులోనే తీరుతాయి. ఇంకా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ  ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఇంకా జరగవు అనుకున్నవి కూడా వస్తాయి. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కంపుకొడుతున్న హైదరాబాద్‌ క్లౌడ్ కిచెన్లు.. లైసెన్సులు సస్పెండ్!

IPL 2027లో మోస్గ్ డేంజరస్ టీం ఇదే.. ఆ ఒక్కడి రాకతో మారిపోయిందిగా

అందంగా లేదని రిజెక్ట్ చేస్తే.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న హీరోయిన్

బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?

ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!

గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా

నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..