ఇవి రోజూ పిడికెడు తింటే కళ్లజోడుకు గుడ్ బై చెబుతారు.. కంటి సైట్ కూడా పరార్
నేటి కాలంలో రసాయన కాలుష్యం, సెల్ ఫోన్లు, స్క్రీన్ల అధిక వాడకం, నిద్ర లేమి వంటి కారణాలతో వయసుతో సంబంధం లేకుండా కంటిచూపు దెబ్బతింటున్నది. కంటి చూపుకు ఆధారమైన రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యమైన పోషకాలు అవసరమని సూచిస్తున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రెటీనాలోని ఫోటో రిసెప్టార్లను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
