AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: రూ.25వేల జీతం వచ్చే ఉద్యోగికి రిట్మైర్మెంట్ తర్వాత.. ఎన్ని కోట్ల ఫండ్ వస్తుందో తెలుసా?

పీఎఫ్.. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి భవిష్యత్తు ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్మాత్మక పథకం.. అయితే ఈ పథకం కింద ప్రతి ఉద్యోగి అకౌంట్‌ నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇది అందిరికీ తెలిందే.. అయితే రూ.25వేల జీతం వచ్చే ఓ ఉద్యోగి 30 సంవత్సరాల పాటు పీఎఫ్‌లో పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ సమయానికి ఆయన ఎంత డబ్బు వస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 29, 2026 | 7:12 PM

Share
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఒక ముఖ్యమైన రిటైర్మెంట్ పొదుపు పథకం. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం EPF ఖాతాలో జమ అవుతుంది, దానికి యాజమాన్యం కూడా తన వాటాను యాడ్ చేసి పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేస్తోంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి, దీనికి వడ్డీతో పాటు చక్రవడ్డీ కూడా యాడ్ అవుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయంలో మనకు వచ్చే డబ్బు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

1 / 5
అయితే సాధారణంగా బేసిక్ జీతం, కరువు భత్యం కలిపి నెలకు రూ.25,000 తీసుకునే వ్యక్తి 30 ఏళ్ల పాటు EPFలో పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ నాటికి ఎంత వస్తుంది.. ఈ ప్రశ్న చాలా మంది ఉద్యోగుల్లో ఉంది. అయితే ప్రతి ఏడాది 5 శాతం చొప్పున జీతం పెరిగే కొద్దీ, EPF ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతూ వెళుతుంది. కాబట్టి ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మనకు ఎన్ని డబ్బులు వస్తాయో చూద్దాం.

2 / 5
ప్రస్తుతం మీకు 30 ఏళ్లు ఉన్నాయి.. మీరు ప్రతి నెల మీకు రూ.25 వేల జీతం వస్తోంది. ఇందులో నుంచి మీకు పీఎఫ్‌ కూడా కట్‌ అవుతోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే మీకు 60 ఏళ్ల వయసు వచ్చే సరికి మీరు రిట్రైర్మెంట్ అయితే.. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి  EPF వడ్డీ రేటు సంవత్సరానికి 8.25 శాతం, ప్రతి సంవత్సరం జీతంలో 5 శాతం పెరుగుతుంది కాబట్టి ఉద్యోగి చెల్లించాల్సిన EPF వాటా, మూల వేతనం, కరువు భత్యంలో 12 శాతం.

3 / 5
అంటే, రూ. 25,000 జీతంతో, మీ నెలవారీ వాటా రూ. 3,000 ఉంటుంది. ప్రతి సంవత్సరం జీతం పెరిగే కొద్దీ, EPFలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. యజమాని చెల్లించే మొత్తం 12 శాతం వాటాలో, 3.67 శాతం ఉద్యోగి EPF ఖాతాకు వెళ్తుంది. మిగిలిన 8.33 శాతం సాధారణంగా ఉద్యోగుల పెన్షన్ పథకానికి వెళ్తుంది.

4 / 5
ఇలా 30 ఏళ్ల పాటు నిరంతరంగా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ నాటికి మీకు అద్భుతమైన రాబడి వస్తోంది. లెక్క ప్రకారం.. మీరు, మీ కంపెనీ పీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.33.26 లక్షలు అవుతుంది. దీనికి ఈపీఎఫ్ వో ఇచ్చే వడ్డీ కూడా కలిపితే రూ. 78.49 లక్షలు అవుతుంది ఇక దీనికి చక్ర వడ్డీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి రిటైర్మెంట్ నాటికి చేతికి వచ్చే మొత్తం కార్పస్ దాదాపు రూ.1.12 కోట్లు అవుతుంది.

5 / 5
Follow Us