AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible oil price: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమైంది. ఈ యుద్ధం వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడంతోపాటు ఇప్పుడు వంట నూనె కూడా ఖరీదైపోయింది..

Srilakshmi C
|

Updated on: May 22, 2026 | 1:22 PM

Share
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమైంది. ఈ యుద్ధం వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడంతోపాటు ఇప్పుడు వంట నూనె కూడా ఖరీదైపోయింది.

1 / 5
గత రెండు నెలల్లో వంట నూనె ధర కిలోకు రూ. 10 నుంచి 15 వరకు పెరిగింది. పామాయిల్ విదేశాల నుండి వస్తుంది. దాని ధర కూడా పెరిగింది. ప్రస్తుతం ఇది పెళ్లిళ్ల సీజన్. నూనె ధర పెరిగడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల మార్కెట్‌లో వీటి అమ్మాకాల్లో ఎలాంటి జోరు కనినించడం లేదు.

2 / 5
ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే త్వరలోనే వంట నూనెల ధరలు మారింత పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ధరల పెరుగుదల సంభవిస్తే సామాన్యుడు ఆర్ధిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

3 / 5
గతంలో కొందరు అవిసె, ఆవ నూనెలను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు నూనెను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

4 / 5
మరోవైపు భవిష్యత్తులో చమురు ధర పెరిగితే, సామాన్యుడి జేబుకు మరింత గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. సామాన్యుడు లీటరుకు దాదాపు రూ.200 వరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us
ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ చెల్లించలేదని..

ఘాటైన పచ్చి ఉల్లి కారం.. ఎంత తిన్నా తనివితీరని రుచి..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లోకి రూ.15 వేలు.

నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయాను.. 20 లక్షలు ముంచేశాడు..

ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలుసా?

మెస్సీ కంటే రొనాల్డో వద్దే ఎక్కువ ఆస్తులున్నాయా?

'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు

తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..

ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..