బాబాయ్.. ఉదయాన్నే ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి!

Updated on: Feb 07, 2026 | 11:56 AM

దొండకాయలను చాలా మంది దూరం పెడతారు. ఎందుకంటే, వీటిని తింటే ఉన్నవి కూడా మర్చిపోతామని చిన్నప్పటి నుంచి ఒక అపోహ ఉంది. అయితే, ఎక్కడా కూడా సరైన ఆధారాలు లేవు. నిజం చెప్పాలంటే వీటి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
దొండకాయలు తిన్న తర్వాత మన శరీరానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే దొండకాయను వదిలిపెట్టరు. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
దొండకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తిన్న తర్వాత రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, లో బీపీ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి. కాబట్టి, దీనిని తినడం అలవాటు చేసుకోండి.

3 / 5

పెద్దల్లో జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి వారు దీనిని తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. రెండు మూడు రోజులకు మూత్ర విసర్జన చేసే వాళ్ళు కూడా సెట్ అయిపోతారు.

4 / 5
వారానికి రెండు సార్లు తింటే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, సీజనల్ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. 
దొండకాయ తింటే నాలిక మందంగా అవుద్ది.. లేదంటే వేరేలా అవుద్ది అనే అపోహలు పక్కన పెట్టి తినేయండి.

వారానికి రెండు సార్లు తింటే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, సీజనల్ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. దొండకాయ తింటే నాలిక మందంగా అవుద్ది.. లేదంటే వేరేలా అవుద్ది అనే అపోహలు పక్కన పెట్టి తినేయండి.

5 / 5
దొండకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు .మనల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడాతాయి. అంతేకాదు, వీటిని తీసుకోవడం వలన   క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది