ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?
పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ మంచూరియా అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే మనం తినాలి అనిపించిన ప్రతీ సారి బయట నుంచి కొనుగోలు చేయలేం కదా.. అందుకే ఇంటిలోనే మిల్ మేకర్స్‌తో సులభంగా మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం.కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. సోయా చంక్స్, ఉప్పు, కారం, షెజ్వాన్ సాస్ లేదా కారం పొడి, ఒక టీస్పూన్ సోయా సాస్, మైదా పిండి,మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పిండి , నూనె, మిరియాల పొడి, ఆనియన్స్ , పచ్చి మిర్చీ, ఉల్లి కాడలు, కొత్తిమీర.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
