AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: బొద్దింకలపై బ్రహ్మాస్త్రం.. ఉల్లిపాయతో ఇలా చేస్తే ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు!

ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బొద్దింకలు. ఇవి ఇంట్లోని వంటగదిని నాశనం చేయడంతో పాటు. మనం తినే ఆహార పదార్థాలను సైతం పాడు చేస్తూ ఉంటాయి. వీటిని వెళ్లగొట్టేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే రసాయన స్ప్రేలను వాడుతూ ఉంటారు. కానీ ఇవి వాటిని పూర్తిగా తరిమేయలేవు. కాబట్టి సింపుల్‌గా ఇంట్లో ఉండే వస్తులతో బొద్దింకలను ఎలా వెళ్లగొట్టాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 09, 2026 | 4:21 PM

Share
ఇంట్లో మహిళలు అలసిపోయే పని ఏదైనా ఉందంటే.. అది కిచెన్ క్లీన్ చేయడం. ఎందుకంటే కిచెన్‌లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి. అంతేకాకుండా, వంట చేసేటప్పుడు ఆహారం గోడలకు అంటుకుంటుంది. దీనివల్ల ఈగలు, చీమలు, బొద్దింకల వంటి కీటకాలను కిచెన్‌లోకి వస్తాయి. వాటిని తరిమికొట్టడం అంటే వారికి మరోటాస్క్. ఈ కింది చిట్కాల ద్వారా ఈజీగా బొద్దింకలను ఇంట్లో నుంచి ఎలా వెళ్లగొట్టండి.

1 / 5
ఉల్లిపాయ-బేకింగ్ సోడా చిట్కాలు: బొద్దింకలను తరిమికొట్టేందుకు ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకోసం ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని దానికి కాస్త బేకింగ్ సోడా పేస్ట్ రాసి దానిని బొద్దింకలు తిరిగే స్థలంలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఉల్లిపాయను తినేందుకు వచ్చిన బొద్దింకలు బేకింగ్ సొడా కారణంగా అక్కడి నుంచి పారిపోతాయి.

2 / 5
ఈ ద్రావణం తయారు చేసుకోవడానికి ఒ ఉల్లిపాయను ముక్కలుగా కట్‌చేసి ఉంచుకోండి. తర్వాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి అందులో కొద్దిగా చక్కెర కూడా వేసి బాగా కలుపుకోవచ్చు. అందుటో ఉల్లిపాయ ముక్కలను వేసి ఈ మూడింటినీ బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని వంటగదిలో కీటకాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉంచండి.

3 / 5
కీటకాలు తరచుగా తమ చుట్టూ ఉన్న వాసనల ఆధారంగా ఆహారం కోసం వెతుకుతాయి. ఉల్లిపాయల నుండి విడుదలయ్యే సల్ఫర్ సమ్మేళనాల వాసన, ఆహారం ఉందని కీటకాలకు ఒక సంకేతంలా పనిచేస్తుంది. అందుకే ఈగలు, చీమలు, బొద్దింకలు వంటి కీటకాలు ఉల్లిపాయల వైపు ఆకర్షింపబడతాయి.

4 / 5
అయితే ఈ మిశ్రమంలో ఉండే బేకింగ్ సొడా దానంతట అదే కీటకాలను ఆకర్షించదు, కానీ ఉల్లిపాయలతో కలిపినప్పుడు అది కీటకాలకు విషపూరితంగా మారుతుంది. బేకింగ్ సోడా కీటకాల జీర్ణవ్యవస్థలో రసాయన ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.దీంతో ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు చనిపోతాయి. మిగతా బొద్దింకలు కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా ఉంటాయి.Note( పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

5 / 5
Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్

వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..

ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్

పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే

‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..

శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం

రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..

భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!

కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?