AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: సమ్మర్‌లో సూపర్ బిజినెస్.. 40 రోజుల్లోనే లక్షలు సంపాదించొచ్చు..! ఎలా అంటే?

సమ్మర్‌ కాలిగా ఉండే బదులు సొంతూరికి వెళ్లి పొలం పనులు చేసుకోవాలనుకునే వారికి ఇదో అదరిపోయే ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలంలో రైతులు తక్కువ వ్యవధిలో పండే కూరగాయలను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా దోసకాయ, కొత్తిమీర వంటి పంటలు కేవలం 40 రోజుల్లోనే చేతికి వస్తాయి. సమ్మర్‌లో మార్కెట్‌లో వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలను ఎలా పెంచాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 22, 2026 | 2:56 PM

Share
భూమి ఎంపిక: సమ్మర్‌లో చిన్నపాటి వ్యవసాయం ద్వారా డబ్బులు సంపాధించే వారికి దోసకాయ, కొత్తిమీర సాగు ఎక్కవ ఆధాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ పంటను సాగు చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. మీరు పంట వేయాలనుకున్నప్పుడు నీరు నిల్వ కుండా మొత్తాన్ని చదును చేయండి. ఈ పంట వేసుకోవడానికి సారవంతమైన ఇసుక నేలలు, నీరు నిల్వని భూములు చాలా అనుకూలంగా ఉంటాయి.

1 / 5
Cucumber Cultivation (4)

Cucumber Cultivation (4)

2 / 5
ఎరువులు: మంచి దిగుబడి కోసం సమతుల్య ఎరువుల వాడడం ఎంతో ముఖ్యం.  మీరు ఎకరం భూమిలో పంట సాగుచేస్తుంటే 8 నుండి 10 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-3 టన్నుల వర్మీ కంపోస్ట్ వాడాలి. అలాగే ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటం వల్ల భూమిలోని చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. యూరియా, SSP వంటి ఎరువులను అవసరాన్ని బట్టి వేయవచ్చు.

3 / 5
వేడి వాతవరణంలో దొసకాయ త్వరగా పండుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు నాటడం ఉత్తమం. వర్షం పడితే పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ పంగ సాగుకు పొడి వాతవరణమే అనుకూలంగా ఉంటుంది. సరైన విత్తన ఎంపిక, సరిగ్గా నీటి పారుదల, సమతుల్య ఎరువుల వాడకం ద్వారా తక్కువ పెట్టుబడితో వేసవిలో దోసకాయ సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు.

4 / 5
సమ్మర్‌లో ఈ పంటకు మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. 40 రోజుల్లో చేతికొచ్చే ఈ పంటతలో మీరు లక్షల్లో సంపాధించవచ్చు.(note : పైన పేర్కొన్న అంశాలు నిపుణుల సలహా, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా మాత్రమే అందించబడినవి. వీటిని TV9 దీవికరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించవచచు.

5 / 5
Follow Us