AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా పండుగ వేళ మీ సన్నిహితులను ఇలా విష్ చేయండి.. మీ పలకరింపు ప్రత్యేకంగా నిలుస్తుంది!

దసరా పండుగ రోజు మీ సన్నిహితులకు ఇలా విషెస్ చేయండి.. మీ శుభాకాంక్షలు వారిని ఎంతో ఆనందింపజేస్తాయి. ఇంకా మీ జీవితంలో కొత్త ఆశలు, ఇంకా కొత్త ఆనందాలు నింపుతాయి. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.ఈ విజయదశమి సందర్భంగా.. మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 11:06 AM

Share

1 / 5
ఈ దసరా మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటూ.. మీకు ఇష్టమైన వారికి ఈ ప్రత్యేక సందేశాలతో దసరా శుభాకాంక్షలు చెబుతూ ఉండండి. దసరా ఒక పండుగ మాత్రమే కాదు.. చెడును తరిమికొట్టి  మంచిని  ఆహ్వానించే మంచి కూడా.. మీకు దసరా శుభాకాంక్షలు చెబుతున్నాను.

2 / 5
మీ జీవితంలో ఇప్పటి వరకు కష్టాలతో ఉంటే ఉన్న ప్రతి కష్టం తొలగిపోయి, ఇక ఇప్పటి నుంచి సంతోషాలతో మీ జీవితం నిండిపోవాలని  కోరుకుంటూ.. మీకు  కుటుంబ సభ్యులకు హ్యాపీ దసరా.

3 / 5

4 / 5
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటుంది , సుఖం ఉంటుంది. కష్టం మీద మనం గెలవాలి. అలా గెలవాలంటే మనం ధర్మం వైపు ఉండాలి. కాబట్టి, ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్ళాలి.  ప్రతి కష్టం తొలగిపోయి త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ  మీకు విజయదశమి శుభాకాంక్షలు చెబుతున్నాను.

5 / 5
Follow Us