AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే

దసరా పండు వచ్చేస్తోంది అంటే చాలు పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక పిల్లలే కాదండోయ్ పెద్దవారు కూడా చాలా సంతోషపడి పోతారు. ఉరుకుల పరుగులతో అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటారు. ఇక ఈ సమయంలో పండుగ చూసి ఇంట్లోనే గడిపేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఆనందంగా మీ పిల్లలు లేదా స్నేహితులతో కలిసి తెలంగాణలోని పలు అందమైన ప్రదేశాలు చుట్టేయండి. కాగా రాష్ట్రంలో తప్పక చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 04, 2026 | 2:47 PM

Share
వరంగల్ కోట, రామప్ప : అలాగే పిల్లలకు కాకతీయుల అద్భుతమైన కట్టడాలను చూపెట్టాలి అనుకున్నా, ఆ ప్రదేశాలను మీరు కూడా చుట్టిరావాలి అనుకుంటే తప్పకుండా వరంగల్ వెళ్లాల్సిందే. ఇక్కడ చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పాకాల సరస్సు, వరంగల్ కోటా, భద్రకాళి టెంపుల్, లక్నవరం చెరువు, బొగత జలపాతం అన్నీ కూడా సులభంగా చుట్టేయవచ్చును.

1 / 5
అనంతగిరి హిల్స్ : వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందమైన కొండలు, చుట్టూ చెట్లు, తోటలు, జలపాతాల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు అనంతగిరి హిల్స్‌కు వెళ్లాల్సిందే. ప్రకృతి ప్రేమికులందరినీ ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.

2 / 5
లక్నవరం సరస్సు : తెలంగాణలో ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందమైన అడవి మధ్యలో ఉన్న ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

3 / 5
కుంటాల జలపాతం : తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలలో కుంటాల జలపాతం ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దసరా సెలవుల్లో వాటర్ పాల్స్ వద్ద ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ జలపాతాన్ని సందర్శించాల్సిందే.

4 / 5
గోల్కొండ కోట, చార్మినార్ : చాలా మందికి హైదరాబాద్‌ను విజిట్ చేసి చార్మినార్, గోల్కొండ కోట చూడాలి అనుకుంటారు. అయితే మీకు హైదరాబాద్ వచ్చి  తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ కట్టడాలను చూడాలి అనుకుంటున్నారా? అయితే దసరా సెలవులకు హైదరాబాద్ వచ్చేయండి.

5 / 5
Follow Us
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..

ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..

భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత

Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్

వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!

రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..

రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం

అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు