AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతు మాంసం వల్ల కాన్సర్ వస్తుందా? అధ్యయనంలో బయట పడ్డ నిజాలు

కాన్సర్లలో ఒకటి కాదు ఎన్నో రకాలున్నాయి. వాటిలో పేగు కాన్సర్‌ కూడా ఒకటి. ఇది అలాగే శరీరంలో వ్యాపిస్తే పేగులు కూడా దెబ్బ తింటాయి. అంతేకాదు, బరువు కూడా సులభంగా తగ్గుతారు. అసలు, ఈ కాన్సర్‌ ఎందుకు వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 02, 2026 | 9:34 AM

Share
ఇంకొందరు ఎప్పుడూ నీరసం వంటి సమస్యలతో కనిపిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. ఇది ఎక్కువగా మనం తినే  జంతు మాంసం నుంచే వస్తుందని  పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

1 / 5
ఈ రోజుల్లో ఫ్రెష్ మీట్ ఎక్కడా దొరకడం లేదు. ప్రతి చోట కల్తీ అయిపోతుంది. దీంతో, నిల్వ ఉంచిన జంతు మాంసాన్ని తింటున్నారు.  ఇది శరీరానికి అంత మంచిది కాదని, దీని వల్ల పెద్ద పేగు కాన్సర్ కూడా వస్తోందని నిపుణులు పరోశోధనలు చేసి వెల్లడించారు.

2 / 5
జంతు మాంసం తింటే ఎందుకంత ప్రమాదం : ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం రోజులో 50 గ్రాముల లోపు మాంసం తీసుకోవాలని, అంతకి మించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని అంటున్నారు.

3 / 5
కాన్సర్ రాకుండా ఏం చేయాలంటే?  మాంసం ఓ వైపు తింటూనే.. మరో వైపు కూరగాయాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యను అరికట్టవచ్చు. వారంలో నాలుగైదు సార్లు తింటే కాన్సర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, బయటివి తినకుండా ఇంట్లోనే వండుకుని  తినండి.

4 / 5
జంతుమాంసాన్ని ఒకసారి వండుకున్న తర్వాత మళ్ళీ మళ్ళి వేడి  చేసి తింటారు. ఇది అంత మంచిది కాదని   ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా  వెల్లడించింది.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం

వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..

పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..

ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..