Tips for Mehndi: పెళ్లికి మెహిందీ ఎర్రగా పండాలా.. అయితే ఇలా చేయండి..

పెళ్లిలో పెళ్లి కూతురు చేతులు ఎర్రగా కనిపిస్తేనే ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే చాలా మందికి ఎర్రగా పండదు. ఒక్కోసారి సమయం కూడా ఉండదు. ఈ సారి చేతులకు మెహిందీ పెట్టుకున్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి. ఖచ్చితంగా చేతులు ఎర్రగా పండుతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. మెహిందీ పెట్టుకునే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. క్రీములు, మాయిశ్చరైజర్లు ఏమీ అప్లై చేయకూడదు. చేతికి పెట్టుకున్న మెహిందీ ముందు సహజంగా..

|

Updated on: Aug 21, 2024 | 1:35 PM

పెళ్లిలో  పెళ్లి కూతురు చేతులు ఎర్రగా కనిపిస్తేనే ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే చాలా మందికి ఎర్రగా పండదు. ఒక్కోసారి సమయం కూడా ఉండదు. ఈ సారి చేతులకు మెహిందీ పెట్టుకున్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి. ఖచ్చితంగా చేతులు ఎర్రగా పండుతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మెహిందీ పెట్టుకునే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. క్రీములు, మాయిశ్చరైజర్లు ఏమీ అప్లై చేయకూడదు. చేతికి పెట్టుకున్న మెహిందీ ముందు సహజంగా ఆరేలా చూసుకోవాలి. హెయిర్ డ్రయర్, బ్లూ డ్రయర్ ఉపయోగిస్తే రంగు రాదు.

2 / 5
ఒక పెనం మీద ఓ నాలుగు లవంగాలు వేసి పెట్టండి. అవి వేగి పొగ వస్తుంది. ఆ పొగ మీ చేతులకు తగిలేలా పెట్టండి. ఇలా చేయడం వల్ల మంచి ఎరుపు రంగు వస్తుంది. ఆరిపోయిన తర్వాత ఇలా చేయాలి.

3 / 5
అలాగే మెహిందీ బాగా ఆరిపోయిన తర్వాత నిమ్మరసం, పంచదార కలిపిన సిరప్‌ని చేతులపై చల్లండి. ఇలా చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మెహిందీ ఎర్రగా అకనిపింది. మెహిందీ ఆరిపోయాక చేతులు కడిగిన తర్వాత నీలగిరి నూనె రాయండి. ఇలా రాస్తే మెహిందీ ఎర్రగా మంచి రంగు వస్తుంది.

4 / 5
సాధారణంగా ఒక్కోసారి మెహిందీ పెట్టుకున్న తర్వాతనే రంగు రాదు. రెండు, మూడు రోజులకు మంచి కలర్ వస్తుంది. కాబట్టి పెళ్లికి రెండు, మూడు రోజుల ముందే మెహిందీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చేతులు ఎర్రగా పండుతాయి.

5 / 5
Follow us