Diabetes Control Tips: వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

|

Dec 24, 2024 | 6:39 PM

ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారే ఎక్కువ. యుక్త వయసులో ఉన్నవారికి సైతం డయాబెటీస్ అనేది వెంటాడుతున్నాయి. డయాబెటీస్‌ని ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేయగలం. ఇప్పుడు చెప్పే వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ ఎంత ఉన్నా తగ్గుతాయి..

1 / 5
ప్రస్తుత రోజుల్లో షుగర్‌ వ్యాధితో బాధ పడటం అనేది కామన్ అయిపోయింది. డయాబెటీస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇంకా ఈ వ్యాధికి సరైన మందు లేదు కాబట్టి.. ఆహారంతోనే కంట్రోల్ చేయాలి. షుగర్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉండే వారు ఈ ఆహారాన్ని తీసుకుంటే చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

2 / 5
షుగర్ వ్యాధికి చిరు ధాన్యాలతో చెక్ పెట్టొచ్చు. చిరు ధాన్యాలను పూర్వ కాలం నుంచి వాడుతూనే ఉన్నారు. ఇవి రక్త పోటును, షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేస్తాయి. అజీర్తి సమస్యలతో బాధ పడేవారు కూడా వీటిని తీసుకోవచ్చు.

3 / 5
చిరు ధాన్యాలను తీసుకోవడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. చిరు ధాన్యాల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది.

చిరు ధాన్యాలను తీసుకోవడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. చిరు ధాన్యాల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది.

4 / 5
దీంతో ఎక్కువగా తినలేం. అలాకే చిరు ధాన్యాలు తినడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తంలో ఎక్కువగా షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి.

దీంతో ఎక్కువగా తినలేం. అలాకే చిరు ధాన్యాలు తినడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తంలో ఎక్కువగా షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి.

5 / 5
తరచూ చిరు ధాన్యాలను తీసుకుంటే డయాబెటీస్‌ లెవల్స్ ఎంత ఉన్నా కంట్రోల్ అవుతాయి. సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

తరచూ చిరు ధాన్యాలను తీసుకుంటే డయాబెటీస్‌ లెవల్స్ ఎంత ఉన్నా కంట్రోల్ అవుతాయి. సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)