నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే!
శరీరానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే అవసరం. రోజుకు 2.7 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే, కొన్నిసార్లు దాహం వేయకపోయినా, నీరు తాగడం మర్చిపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతాం. ఇది మీ గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, హెడ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ వివరించారు. డీహైడ్రేషన్ వల్ల గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటుందని ఆయన తెలిపారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
