దసరా స్పెషల్.. కొత్త అల్లుడికి నచ్చేలా మటన్ కర్రీ వండాలా.. ఈ పొడి మీ కోసమే!
దసరా పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరి ఇల్లు కూడా కొత్త అల్లుల్లతో నిండి పోతుంది. ఇక ప్రతి ఇంటిలో మటన్ కర్రీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి నచ్చేలా మటన్ కర్రీ వండాలి అనుకుంటున్నారా? అయితే చివరలో ఈ పొడి వేయండి చాలు మటన్ టేస్ట్ అదిరిపోద్దీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
