AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ ఈ టిప్స్ మీ కోసమే.. వీటితో చుండ్రు సమస్యలకు గుడ్ బై చెప్పేయండి!

ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎంతో మంది చుండ్రుతో బాధ పడుతున్నారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గక అలాగే ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు. అయితే, తీసుకునే ఫుడ్స్ లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 10, 2026 | 5:52 PM

Share
అమ్మాయిల్లో చాలా మంది చుండ్రు సమస్యతో  ఇబ్బంది పడతారు. వాళ్ళు దీనికి చెక్ పెట్టడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. 
అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. తినే ఫుడ్స్ లో కొన్ని మార్పులు చేసుకుంటే  ఈ సమస్య నుంచి ఉపశమనం పొందోచ్చని  నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయిల్లో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడతారు. వాళ్ళు దీనికి చెక్ పెట్టడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. తినే ఫుడ్స్ లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందోచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

పెరుగు:  పెరుగులో ఉండే  యాంటీ ఫంగల్  చుండ్రు సమస్యకు చెక్ పెడుతోంది. కాబట్టి, దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఎందుకంటే, పెరుగును తిన్న తర్వాత తలలో చుండ్రు మొత్తం తగ్గుతుంది.

2 / 5
నిమ్మకాయ: నిమ్మకాయ మన ఆరోగ్యానికే కాదు చుండ్రును కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే  ఆమ్లం చుండ్రును పూర్తిగా తగ్గించి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

3 / 5
వేపాకులు: వేపాకులలో  ఉండే యాంటీ ఫంగల్  చుండ్రుకు కారణమైన బ్యాకటిరియాను అంతం చేస్తుంది. కాబట్టి, వారంలో రెండు నుంచి మూడు సార్లు వేపాకుల రసం తలకి పట్టించి తల స్నానం చేయండి. కొద్దీ రోజుల్లోనే మీకు మార్పు తెలుస్తుంది

4 / 5
చేపలు: చుండ్రు సమస్య  తగ్గించడంలో చేపలు కీలక పాత్ర వహిస్తాయి. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే, సాల్మన్ వంటి చేపలను తీసుకుంటే జుట్టు కూడా బాలంగా ఉంటుంది.

5 / 5
Follow Us
బంధువులు ఇచ్చిన గిఫ్ట్‌పై పన్ను కట్టాలా? సంచలన తీర్పు!

బొప్పాయి గింజలతో బోలెడన్నీ లాభాలు తెలుసా? ఆరోగ్య రహస్యం తెలిస్తే

60 రోజులు ఏం తినదు.. రాచనాగు గురించి నమ్మలేని నిజాలు..

కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!

మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!

బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?

తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణం

కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..