సిటిలో కరెంట్ బిల్లు షాక్ కొడుతోందా? బిల్లు సగానికి తగ్గించే 5 సూపర్ చిట్కాలు
సిటీ ప్రజలు కరెంట్ బిల్లులతో సతమతం అవుతున్నారు. నెల నెల బిల్లు ఎక్కువ రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో కరెంట్ బిల్లు నెలనెలా పెరిగిపోతోందా? ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, గీజర్ వంటివి ఎక్కువ వాడటం వల్లే బిల్లు భారీగా వస్తుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే బిల్లును సగానికి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
