AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: అందమైన ముఖం కోసం అదరిపోయే చిట్కా.. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకుంటే

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందు కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, లేదా మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగించడం చేస్తారు. కానీ వీటి వల్ల వారు అనుకున్న ఫలితాలను పొందలేరు. కాబట్టి తక్కువ ధరతో మన ఇంట్లో ఈజీగా లభించే కొబ్బరి నూనెను సరిగ్గా ఉపచయోగించడం ద్వారా మన అందాన్ని పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 16, 2026 | 6:48 PM

Share
శీతాకాలంలో చలి కారణంగా చాలా మంది చర్మం పొడిగా మారుతుంది. ఈ సమయాల్లో చర్మాన్ని రక్షించేందుకు కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జిడ్డుగల చర్మం, మొటిమలు ఉన్నవారికి ఇది రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఇందుకోసం మీరు ఫేస్ వాష్ ఉపయోగించే ముందు ముఖానికి కాస్తా కొబ్బరి నూనె రాసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మురికి, ఇతర మలినాలు తొలగిపోతాయి.

1 / 5
కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మృదువుగా ఉంచడానికి, దాని సహజ నూనెలను తొలగించకుండా ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, సాఫ్ట్‌గా మారుస్తుంది. చాలా అధ్యయనాల్లో మినరల్ అయిత్ కంటే కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందని తేలింది

2 / 5
మీరు ఉత్తమ ఫలితాల పొందేందుకు మీ ముఖం, మెడ ప్రాంతాల్లో కొబ్బరి నూనెను అప్లై చేసి, కాసేపు బాగా మసాజ్ చేయండి. తర్వాత ఓ క్లాత్ తీసుకొని దాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి.. మీరు కొబ్బరి నూనే పూసిన ప్రాంతాన్ని మృదువుగా తుడవండి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

3 / 5
మీరు రాత్రి పడుకునే ముందు చర్మానికి అవసరమైన తేమను అందించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రాత్రి ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కొబ్బరి నూనెను అప్లై చేసుకొండి. మార్నింగ్ వరకు అలానే ఉంచి తర్వాత గొరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కొండి. ఇలా చేయడ ద్వారా ముఖం మెరిసి, యవ్వనంగా కనిపిస్తుంది.

4 / 5
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. మొటిమలు, తామర, చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ మంట, చికాకు, సోరియాసిస్ వంటివి ఉపశమనం కలిగిస్తాయి.( Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

5 / 5
Follow Us
ప్రాణం తీసిన దొంగిలించిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే..

పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..?

9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. లింక్

జెన్ జీ యువతకు పిచ్చెక్కించిన వెబ్ సిరీస్ వచ్చేసింది..

మీ ఇంట్లో అదృష్టాన్ని పెంచే మొక్క.. ఒక్క చోట పెడితే డబ్బే డబ్బు

వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు!

కెప్టెన్‌గా మాజీ ప్లేయర్ రీఎంట్రీ.. కోచ్‌గా ధోని దోస్త్‌కి ఆఫర్..

దుష్టులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.. పాము - బాతు నీతి కథ

మనం మర్చిపోతున్న పాతకాలపు రెండు సాంప్రదాయ వంటకాలు..

ఆగస్ట్ 1 నుంచి కొత్త గ్యాస్ రూల్స్.. మారనున్న కీలక నిబంధనలు..