AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా.. ఒక్క చుక్కతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే భయంకరమైన కాలి పగుళ్లు మాయం..

అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు.

Prasanna Yadla
|

Updated on: Sep 19, 2026 | 3:08 PM

Share
అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు.

అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు.

1 / 5
ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా పాదాలకు తేమ తగలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడం కోసం 
 రకరకాల క్రీమ్స్  వాడుతారు అయినా కూడా ఫలితం ఉండదు.

ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా పాదాలకు తేమ తగలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడం కోసం రకరకాల క్రీమ్స్ వాడుతారు అయినా కూడా ఫలితం ఉండదు.

2 / 5

మీరు దీని కోసం ఎన్నో రకాల మందులను వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో  దీనికి మీరు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెను తీసుకుని మీ పాదాలను ముందుగా తుడిచి ఆ తరువాత ఆయిల్ ను రాయాలి. ఇలా మీరు రాసిన తరువాత దానిలో ఉన్న మృతకణాలు పోతాయి. ఇది మీ పగుళ్లను మొత్తం మాయం చేస్తుంది.

3 / 5

చాలామంది కాళ్ళ పగుళ్లు చూడగానే ఏదొక ట్యూబ్ రాస్తారు. ఈ చిట్కాలను మీరు పాటిస్తే ఇక వేరేవి ఏవి కూడా వాడరు.  మీరు రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను తీసుకుని ఆ తరువాత మసాజ్ చేయాలి.  ఇది పాటించే ముందు మీ పాదాలను మంచిగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ రాసి మసాజ్ చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడగాలి.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ

అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం