- Telugu News Photo Gallery Cinema photos Young heroine rashi singh shared her stunning photos goes viral
Rashi Singh: కేకపెట్టించిన కుర్ర భామ.. రాశి సింగ్ రచ్చ మాములుగా లేదుగా
రాశి సింగ్.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వ్యయారి.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. ఓ వైపు గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూనే.. మరో వైపు ట్రెడిషనల్ లుక్ లోనూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది
Updated on: Aug 11, 2025 | 2:00 PM

రాశి సింగ్.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వ్యయారి.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. ఓ వైపు గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూనే.. మరో వైపు ట్రెడిషనల్ లుక్ లోనూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ.

సినిమాల్లో కాస్త పద్దతిగా కనిపించినా.. అటు ఇన్ స్టాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. అయినా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు రావడం లేదు. సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాతో మెప్పించింది.

ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతకు ముందు అరడజను చిత్రాల్లో నటించినప్పటికీ సరైన క్రేజ్ మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తన అందంతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తుంది ఈ హాట్ బ్యూటీ.

2021లో ఆది సాయి కుమార్ నటించిన శశి సినిమాలో నటించింది. ఆ తర్వాత 2023 సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ మూవీలో మెరిసింది. పోస్టర్, జెమ్ చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమస్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.




