- Telugu News Photo Gallery Cinema photos Young heroine ramya pasupuleti shared her latest saree photos
Ramya Pasupileti: చీరకట్టులో కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న యంగ్ బ్యూటీ రమ్య..
టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె రమ్య పసుపులేటి.ఈ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ..
Updated on: Sep 06, 2025 | 8:52 PM

టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె రమ్య పసుపులేటి.ఈ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ చిన్నది.

సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. రమ్య పసుపులేటి హుషారు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది.

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది.

ఈ చిన్నది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నెట్టింట ఈ బ్యూటీ తన అందాలతో కవ్విస్తుంది.




