బుల్లిగౌన్‌లో బుట్టబొమ్మలా.. ఇవానా లేటేస్ట్ ఫొటోస్ చూశారా!
ఈ బ్యూటీని చూస్తే ఆ అందానికే అసూయ పుడుతుందేమో అంతలా తన గ్లామర్‌తో కట్టేపడేస్తుంది అందాల తారార ఇవానా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకొని, తన అందంతో కుర్రకారును మాయచేస్తోంది. తాజగా ఈ బ్యూటీ మరోసారి తన ఫొటోలోతో అదరగొట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5