క్రేజీ ఆఫర్ కొట్టేసిన కుర్ర భామ.. రామ్ పోతినేని సినిమాలో ఆ హీరోయిన్.?
తెలుగులో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
