Dulquer Salmaan: టాలీవుడ్ లో సిద్దార్ధ్ ప్లేస్ ని దుల్కర్‌ రీప్లేస్ చేయనున్నాడా.?

|

Nov 02, 2024 | 8:46 PM

నైబర్‌ వుడ్స్ నుంచి మన దగ్గరికి వచ్చిన హీరోలు.. అయితే సపోర్టింగ్‌ రోల్స్.. లేకుంటే విలనిజం చేస్తూ సెటిల్‌ అవుతారు. అక్కడా హీరోలుగా, ఇక్కడా హీరోలుగా నిలదొక్కుకున్నవాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఒకప్పుడు సిద్ధార్థ్‌ తెలుగు మీద ఫుల్‌ ఫోకస్‌ చేశారు. ఇప్పడు ఆ రూట్లో ట్రావెల్‌ చేస్తున్న హీరోలు ఎవరు.? బొమ్మరిల్లు సిద్ధార్థ్‌ తనని తాను తెలుగు హీరోగా చెప్పుకున్న సందర్భాలే ఎక్కువ.

1 / 8
నైబర్‌ వుడ్స్ నుంచి మన దగ్గరికి వచ్చిన హీరోలు.. అయితే సపోర్టింగ్‌ రోల్స్.. లేకుంటే విలనిజం చేస్తూ సెటిల్‌ అవుతారు.

2 / 8
అక్కడా హీరోలుగా, ఇక్కడా హీరోలుగా నిలదొక్కుకున్నవాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఒకప్పుడు సిద్ధార్థ్‌ తెలుగు మీద ఫుల్‌ ఫోకస్‌ చేశారు.

3 / 8
ఇప్పడు ఆ రూట్లో ట్రావెల్‌ చేస్తున్న హీరోలు ఎవరు.? బొమ్మరిల్లు సిద్ధార్థ్‌ తనని తాను తెలుగు హీరోగా చెప్పుకున్న సందర్భాలే ఎక్కువ.

4 / 8
బొమ్మరిల్లు, ఆట, ఓయ్‌, ఓ మై ఫ్రెండ్‌.. ఇలా ఎన్నో సినిమాలను తెలుగు సెంట్రిక్‌గా చేసి మెప్పించారు ఈ హీరో. ఇప్పుడు ఆయన రూట్లోనే దుల్కర్‌ కూడా ట్రావెల్‌ చేస్తున్నారా.?

5 / 8
అమ్మాడీ అంటూ మహానటిలో జెమిని గణేశన్‌ రోల్‌ని దుల్కర్‌ చేసినప్పుడు వారెవా.. ఏం నటన.. ఏం హీరో.. భలేగా సెట్‌ అయ్యారని అనుకున్నారు. మమ్ముట్టి కొడుకు తెలుగులో భలేగా చేశారని మెచ్చుకున్నారు.

6 / 8
సీతారామమ్‌లో ఆయన నటన చూసి  ఫిదా అయిపోయారు. ఇప్పుడు లక్కీ భాస్కర్‌తో తాను తెలుగు హీరోగా సెటిల్‌ అయ్యానని ఢంకా భజాయించి చెప్పేశారు దుల్కర్‌.

7 / 8
తెలుగు మీద ఫోకస్‌ పెడుతున్న మరో హీరోగా కాంతార హీరో రిషబ్‌ శెట్టి రిజిస్టర్‌ అవుతున్నారు. ఆల్రెడీ తెలుగులో జై హనుమాన్‌ మూవీలో నటిస్తున్నారు రిషబ్‌.

8 / 8
ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకేమైనా ప్రాజెక్టులు చేసి దుల్కర్‌లా కంటిన్యూ అవుతారా? లేదా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.