AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines: మళ్లీ తెలుగులో కనిపించేది ఎప్పుడు.? ఆ అందాల తారల ప్లాన్ ఏంటి.?

కొంతమంది నార్త్ హీరోయిన్లు మన సినిమాల వైపు చుట్టం చూపు చూసి పోతుంటారు. అలా ఒక్కసారి పలకరించి వెళ్లిన వారు మళ్లెప్పుడు వస్తారా? అని వెయిట్ చేస్తున్న వాళ్లు కోకొల్లలు. ఇంకోసారి వాళ్లను మన హీరోలతో చూడటానికి మేం రెడీ అంటున్నారు కుర్రకారు. మరి హీరోయిన్ల మనసులో ఏముంది? సై అంటారా? 

Prudvi Battula
|

Updated on: May 02, 2025 | 8:40 AM

Share
రాజమౌళి సార్‌.. మీ సినిమాలో నాకో కేరక్టర్‌ ఇవ్వండి అని ఎయిర్‌పోర్టులో తొలి పరిచయంలోనే అడిగారట ఆలియా. ఆ మాట గుర్తుపెట్టుకుని మరీ ట్రిపుల్‌ ఆర్‌లో సీత కేరక్టర్‌ని ఇచ్చారు జక్కన్న.

1 / 5
ఆస్కార్‌ వేదిక మీద కూడా హోరెత్తించింది ట్రిపుల్‌ ఆర్‌. ఆ సినిమా తర్వాత ఆలియాకు తెలుగులో ఇంకే డైరక్టర్‌తో సినిమా చేయాలనిపించలేదా? అనిపిస్తే, ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత సౌత్‌లో ఇప్పటిదాకా మరో ప్రాజెక్టుకు ఎందుకు సంతకం చేయనట్టు?

2 / 5
ఆలియాకన్నా ముందే తెలుగు ఆడియన్స్ ని పలకరించిన నార్త్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. డార్లింగ్‌ పక్కన సాహోలో నటించి వావ్‌ అనిపించారు. సిల్వర్‌స్క్రీన్‌ మీద వీరి జంటకు మన కన్నా, నార్త్ ఆడియన్సే ఎక్కువగా ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత శ్రద్ధ తెలుగు సినిమాలకు ఇప్పటిదాకా ఎందుకు సంతకం చేయలేదన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న.

3 / 5
చెప్పుకోవడానికి శ్రద్ధ కపూర్‌కి రీజన్‌ లేకపోవచ్చుగానీ, అనన్యకు మాత్రం మంచి రీజనే ఉంది. లైగర్‌ సినిమా అనుకున్నట్టు సక్సెస్‌ అయితే తప్పకుండా సౌత్‌ మేకర్స్ కి కాల్షీట్‌ ఇచ్చేవారేమో మిస్‌ పాండే. లైగర్‌ ఫ్లాప్‌ కావడంతో ఆమె కాలింగ్‌ బెల్‌ కొట్టిన అవకాశాలు పెద్దగా లేవన్నది నిజం. అందువల్ల, ఇంకో అవకాశం ఇద్దామని మేకర్స్ కి మళ్లీ అనిపించేవరకు, అనన్యను తెలుగులో చూడటం కుదరకపోవచ్చు.

4 / 5
ఇప్పుడు కల్కిలో డార్లింగ్‌తో కలిసి నటించిన దీపిక పదుకోన్‌ ఇప్పుడప్పుడే మరో తెలుగు సినిమాకు సైన్‌ చేసే ఛాన్సులు కనిపించడం లేదు. అప్పటికి ఆమె ముందున్న ఆఫర్లలో వేటికి టిక్‌ పెడతారన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో హల్‌చల్‌ చేసిన లిస్టులో ఇప్పటికి దీపిక పేరు కూడా యాడ్‌ చేసేయొచ్చు. మరోసారి కల్కి 2తో తెలుగులో ఆకట్టుకోనుంది ఈ బ్యూటీ.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..