AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయ్యారాలతో వల వేస్తున్న విశ్వంభర బ్యూటీ.. ఆషికా అందాలు అదుర్స్

ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. అలాగే ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ.

Rajeev Rayala
|

Updated on: Aug 08, 2025 | 1:51 PM

Share
ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. అలాగే ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు.

1 / 5
స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అందరిలా యంగ్ హీరోల పక్కనే కాదు.. సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తుంది. నాగార్జున నటించిన నా సామీ రంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. 

2 / 5
1996లో కర్ణాటకలో పుట్టిన ఆషికా.. కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లోనే మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొ రన్నరప్ గా నిలిచింది. అదే పోటీలో ఆమెను చూసిన దర్శకుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ భామ. 

3 / 5
క్రేజీ బాయ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ తెలుగులోఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. 

4 / 5
అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతోంది. గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?

రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..

AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం

బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్

100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..

జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో

ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా

మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు