AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha: కూల్ వెదర్​లో చిట్టి నడుము చూపిస్తూ వర్ష హాట్ పోజులు.. పిక్స్ చూస్తే కుర్రకారుకు చెమటలు పట్టాల్సిందే

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Aug 01, 2023 | 7:06 PM

Share
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై  ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ.

1 / 9
వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

2 / 9
జబర్దస్త్ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ నచ్చేసింది.

3 / 9
'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ ఆడియెన్స్​ను అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా శైలిలో గ్లామర్ షో చేస్తుంది.

4 / 9
సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ మార్గం గా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు  దక్కుతుంది

5 / 9
సోషల్​మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ రకరకాల ఫోటోస్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

6 / 9
మొదట్లో  హోమ్లీగా ట్రెడిషనల్ లో కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్​కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్​గా మారింది.

7 / 9
 తాజాగా చిట్టి నడుము చూపిస్తూ రెడ్​ కలర్​ శారీలో గులాబీ తోటలో హాట్ ఫోజులతో దిగిన పిక్స్ తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

8 / 9

9 / 9
Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!

జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం