Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: పూల చీరలో మెంటలెక్కిస్తోన్న బేబీ బ్యూటీ.. కాటుక కళ్లతో చంపేస్తోన్న వైష్ణవి చైతన్య..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలలో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులో చిత్రపరిశ్రమలో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.

Rajitha Chanti

|

Updated on: Jan 31, 2025 | 9:13 PM

బేబీ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ భామకు నెట్టింట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. షార్ట్ ఫిల్స్మ్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 / 7
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది.

2 / 7
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో తెలుగులో వైష్ణవికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 7
ఆ తర్వాత ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు.

4 / 7
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ ప్రాజెక్టులోనూ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

5 / 7
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈముద్దుగుమ్మ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పూల చీరలో.. కాటుక కళ్లతో క్రేజీగా ఫోటోషూట్ చేసింది.

6 / 7
ప్రస్తుతం వైష్ణవి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల జిమ్ వర్కవుట్ ఫోటోస్ షేర్ చేసింది వైష్ణవి. తన జిమ్ ట్రైనర్ సమక్షంలో వర్కవుట్ చేస్తూ ఫిజిక్ కోసం చెమటలు చిందిస్తోంది.

7 / 7
Follow us