AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: అందం ఈ కోమలిని తన వారసురాలిగా ప్రకటించింది.. గార్జియస్ వైష్ణవి..

వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫుల్‎గా పెరిగింది. యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‎గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.  కథానాయికగా చేసిన తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఇదిలా ఉంటె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‎గా అభిమానులకు చేరువగా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‎గా మారాయి.

Prudvi Battula
|

Updated on: Apr 12, 2025 | 12:00 PM

Share
4 జనవరి 1994న ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడలో జన్మించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంటుంది. యూట్యూబ్‎లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‎లతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్‎గా ఎదిగింది ఈ సుకుమారి.

1 / 5
సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‎తో చాల ఫేమస్ అయింది. ఇందులో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ హీరో. ఈ సిరీస్ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత మరికొన్ని సిరీస్‎లు, యూట్యూబ్ కవర్ సాంగ్స్ చేసింది ఈ వయ్యారి భామ. 

2 / 5
టచ్ చేసి చూడు, మాయ పేరేమిటో, అల వైకుంఠపురములో, రంగ్‎దే, ప్రేమదేశం, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 2022లో తమిళ సినిమా వలిమైలో రమ్య అనే పాత్రతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

3 / 5
2023లో రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బేబీ చిత్రంలో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ భామ. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రమిది. బేబీ సినిమాకి ఫిల్మ్‌ఫేర్ వారిచే ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్, SIIMA ద్వారా ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు గెలుచుకుంది.

4 / 5
2024లో వచ్చిన హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకి జోడీగా జాక్ మూవీతో పాటు యాన్ అన్ ఫినిష్డ్ స్టోరీ అనే రెండు సినిమాల్లో నటిస్తుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత