Vaishnavi Chaitanya : నా ఫేవరేట్ హీరో ఆయనే.. ఆయనంటే చచ్చేంత ఇష్టం.. ఇప్పటికీ ఆయనే నా క్రష్.. వైష్ణవి చైతన్య..
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. మొదట్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
