ఓ వైపు కాంట్రవర్సీ..అయినా తగ్గేదేలేదంటూ అందంతో మత్తెక్కిస్తున్న ఊర్వశి
గ్లామర్ డాల్ ఊర్వశి రౌతేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నటి అందానికి ఎవరైనా మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే. అంతలా తన అందంతో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ లో ఈ అమ్మడు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ ముద్దుగుమ్మను చూస్తే కళ్లు అర్పలేరు, అంతలా తన అందంతో మాయ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5