ఫుల్ జోష్‌లో ఊర్వశి రౌటెలా.. అందాలతో మాయ చేస్తోందిగా..
అందాల తార ఊర్వశి రౌటెలా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కళ్లు చెదిరే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన చూపు, బ్యూటీతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్2గా ఊర్వశి రౌటెలా తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. కాగా, ఆ ఫోటోస్ పై ఓ లుక్కేద్దాం రాండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5