Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లోకి యంగ్ హీరో మాజీ ప్రియురాలు.. ఎంట్రీకి ముందే క్రేజీ ఫాలోయింగ్.. బుల్లితెరపై తెగ ఫేమస్..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 9 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పదవ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే అటు అగ్నీ పరీక్ష కోసం సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు, యాంకర్స్, టీవీ సీరియల్ నటీనటుల పేర్లు మారుమోగుతున్నాయి. తాజాగా మరో సీరియల్ బ్యూటీ పేరు మారుమోగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
