AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: ఇంతందం త్రిష సొంతమే.. నలభై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల అమ్మాయిగా..

దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలుగుతోంది త్రిష. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ శారీలో అద్భుతమే అమ్మాయిగా మారితే ఇలా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. త్రిష లేటేస్ట్ ఫోటోస్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది త్రిష. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Dec 02, 2023 | 11:54 AM

Share
 దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలుగుతోంది త్రిష. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 6
సిల్వర్ అండ్ గోల్డ్ శారీలో అద్భుతమే అమ్మాయిగా మారితే ఇలా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. త్రిష లేటేస్ట్ ఫోటోస్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

2 / 6
ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది త్రిష. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

3 / 6
ఈ సినిమా తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీతోపాటు తెలుగులోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తల అజిత్ జోడిగా నటిస్తుంది.

4 / 6
అలాగే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న సినిమాలోనూ త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు పదుల వయసులో ఇప్పటికీ ఇరవై ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తుంది త్రిష.

5 / 6
ఏ దేవి వరము నీవు.. దివిపైకి వచ్చినావు.. దేవలోకపు యువరాణిగా త్రిష.. తరగని అందం..

6 / 6
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ

డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ

భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌

ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..

సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి

విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!