మలబారు తీరానికి క్యూ కడుతున్న నాయికలు..

Edited By: Phani CH

Updated on: Feb 12, 2025 | 8:33 PM

మామూలుగా హీరోయిన్లు మాలీవుడ్‌ నుంచి మన దగ్గరకు ట్రావెల్‌ చేస్తుంటారు. బట్‌, ఫర్‌ ఎ చేంజ్‌ ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు అన్నీ ఇండస్ట్రీల నుంచి కేరళకు ట్రావెల్‌ చేస్తున్నారు. వాళ్ల మనసుకు నచ్చిన కథలు అక్కడ పలకరిస్తున్నాయా? లేకుంటే, ప్యాన్‌ ఇండియా ఎలివేషన్‌లో ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే అనుకుంటున్నారా? వాళ్లని అటు వైపు నడిపిస్తున్న విషయాలేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌...

1 / 5

2 / 5
మన దగ్గర ఉప్పెనతో సూపర్‌ డూపర్‌ అనిపించుకున్న కృతి శెట్టి లాస్ట్ ఇయర్‌ టొవినో థామస్‌తో మలయాళం సినిమా చేశారు. ఆ సినిమా అక్కడ మంచి టాక్‌ తెచ్చుకుంది.

3 / 5
టొవినో హీరోగా నటించిన ఐడెంటిటీలో నటించి ది బెస్ట్ అనిపించుకున్నారు త్రిష కృష్ణన్‌. మన దగ్గర ఘాటీ చేస్తున్న అనుష్క, మలయాళంలో కథనార్‌లో నటిస్తున్నారు.

4 / 5
స్వీటీకి మలయాళంలో తొలి వెంచర్‌ ఇదే.  ఈ సినిమా కోసం మలయాళం కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్‌.

5 / 5
మరోసారి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. మలయాళ కథలను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు నయన్‌. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కేరళ ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పుకుంటారు లేడీ సూపర్‌స్టార్‌.